‘డర్టీ హరి’ మూవీతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్. రాజు. తాజాగా ఆయన ‘7 డేస్ 6 నైట్స్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకుని వందమంది టీమ్ తో నాలుగు కెమెరాలతో గోవా, మంగళూరు, ఉడిపిలో షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పటికే డబ్బింగ్ సైతం కంప్లీట్ అయిన ఈ సినిమా రీ-రికార్డింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీతో 16 సంవత్సరాల సమర్థ్ గొల్లపూడి సంగీత…