సమంత అక్కినేని గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అక్కినేని టాలీవుడ్ ప్రేక్షకులు అలెర్ట్ అవుతున్నారు. అయితే ఒకవైపు ఈ హీరోయిన్ గురించి ఆందోళకర రూమర్స్ చక్కర్లు కొడుతుంటే ఆమె మాత్రం తన కుక్క పిల్లలతో, స్నేహితులతో స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. తనకు ఇష్టమైన పనులు చేస్తూ విశ్రాంతి సమయాన్ని గడుపుతోంది. తన పెంపుడు కుక్కలతో గడపడం నుండి ఆమె స్నేహితులతో సరదాగా గడిపే వరకు ఆమె చేస్తున్న అన్ని పనులను సోషల్ మీడియాలో…