Home
Samantha
Samantha News
-
స్టార్ హీరోయిన్ సినిమాతో అల్లు అర్జున్ కూతురు ఎంట్రీ ?
అల్లు కుటుంబం నుంచి నాలుగవ తరం కూడా సినిమా ఎంట్రీకి సిద్ధంగా ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. లెజండరీ నటుడు అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ల తరువాత ఇప్పుడు బన్నీ కూతురు అల్లు అర్హా టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఓ స్టార్ హీరోయిన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. ప్రస్తుతం సమంత “శాకుంతలం” అనే చిత్రంలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ… -
సమంతను దాటిపోయిన పూజా హెగ్డే!
మొన్నటి వరకూ సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. పెళ్ళి తర్వాత కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ చేసిన సమంత కొంతకాలంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడైతే విజయ్ సేతుపతి తమిళ చిత్రంతో పాటు, పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ మాత్రమే చేస్తోంది. దాంతో సమంత స్థానాన్ని పూజా హెగ్డే రీ ప్లేస్ చేసేసిందని సినీజనం అంటున్నారు. ఇప్పటికే ఈ పొడుగు కాళ్ళ సుందరి చేతిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.… -
గ్లోయింగ్ లుక్ తో మెరిసిపోతున్న సామ్… పిక్ వైరల్
సౌత్ బ్యూటీ సమంతా అక్కినేని తన అభిమానులను సూపర్ క్యూట్ ఫోటోతో ట్రీట్ చేసింది. ఆమె తల్లి తీసిన ఈ ఫొటోలో సామ్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోతోంది. ఆ మెరుపుకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. సామ్ తన ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. దానికోసం ఆమె యోగా నుండి హెవీ వెయిట్ లిఫ్టింగ్ వరకు దేన్నీ వదలదు. ఇక సామ్ కు… -
సమంత ముంబైకి మకాం మార్చబోతోందా!?
స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటి వరకూ స్ట్రయిట్ హిందీ చిత్రంలో నటించలేదు. గత కొన్నేళ్ళుగా ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నా సున్నితంగా తిరస్కరించింది. కానీ హిందీ వెబ్ సీరిస్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో ఆమె నటించడం, దానికి దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించడంతో ‘సమంత మనసు మార్చుకుంటోందా?’ అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ఏ నటుడు, నటి అయినా… ఉన్నచోటనే ఆగిపోవాలని అనుకోరు. అవకాశం దొరకాలే కానీ తమ ప్రతిభను మరింత ఎక్కువ మంది ముందు… -
వైట్ టాప్లో మెరిసిపోతున్న సమంత
-
ఇప్పటికింతే… సెలవు అంటోన్న ‘ద ఫ్యామిలీ ఉమన్’!
ఓటీటీ, వెబ్ సిరీస్… ఇప్పుడు ఈ పదాలు స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు కూడా ఫేవరెట్స్ గా మారాయి. మరీ ముఖ్యంగా, సీనియర్ హీరోయిన్స్ కి పెద్ద తెరపైన కన్నా చిన్న తెరపైన డిజిటల్ మీడియాలో సత్తా ఉన్న పాత్రలు లభిస్తున్నాయి. అందుకే, ఈ మధ్య కాలంలో వరుసగా కాజల్, తమన్నా, సమంత… ఇలా చాలా మంది వెబ్ బాట పట్టారు. సిరీస్ లలో సీరియస్ క్యారెక్టర్స్ తో యాక్టింగ్ ప్రావెస్ ప్రదర్శిస్తున్నారు… ‘ద ఫ్యామిలీ మ్యాన్… -
“పుష్పక విమానం” సాంగ్ రిలీజ్ చేయనున్న సామ్
ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పుష్పక విమానం’. ‘దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన మూడో చిత్రమిది. దామోదరను దర్శకుడిగా పరిచయం చేస్తూ గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ రిషి, ప్రదీప్ ఎర్రబెల్లి దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘పుష్పక విమానం’లో శాన్వి మేఘన, గీత్ సాయిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత… -
‘శాకుంతలం’పై దృష్టి పెట్టిన సమంత!
తొలిసారి వెబ్ సీరిస్ లో నటించిన స్టార్ హీరోయిన్ సమంత తన కాన్ టెంపరరీ హీరోయిన్స్ కాజల్, తమన్నాను మించిన గుర్తింపును తెచ్చుకుంది. హారర్ వెబ్ సీరిస్ లో నటించిన కాజల్ కు పెద్దంత పేరు రాలేదు. అయితే తమన్నా మాత్రం ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ వెబ్ సీరిస్ చేసి… ఫర్వాలేదని పించింది. అయితే ఒకటి వ్యాపార సామ్రాజ్యానికి చెందింది, మరొకటి థ్రిల్లర్ జానర్ కు సంబంధించింది కావడం కొన్ని… -
సమంతకు నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్
అక్కినేని సమంతకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటీవలే ఈ బ్యూటీ “ది ఫ్యామిలీ మాన్-2” అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ వివాదాస్పదమైనప్పటికీ సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాదు రాజీగా సమంత నటన చూసిన సెలెబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. ఈ సమయంలోనే సమంత క్రేజ్ ను వాడుకోవాలని చూస్తోంది… -
వాళ్లిద్దరూ అలంకరించుకుంటే… అభిమానుల ‘ఆహా’కారాలే!
సమంత, దీపికా… ఇప్పుడు ఈ ఇద్దరూ నార్త్ అండ్ సౌత్ ఇండియాని తమ ఫ్యాషన్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. అయితే, అందం, అభినయం, అలంకరణ విషయంలో సామ్ అండ్ డీపీకి తిరుగులేదు. వారిద్దరూ కాలు బయటపెడితే కెమెరా ఫ్లాష్ లతో మెరుపులు మెరవాల్సిందే! కుర్రాళ్ల గుండెల్లో ఉరుములు ఉరమాల్సిందే! సామ్ అండ్ దీపూ ఇద్దరి ఫ్యాషన్ స్టైల్స్ గమనిస్తే మనకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి! సమంత రియల్ సౌత్ ఇండియన్ బ్యూటీ విత్ ఏ ‘ఫ్యామిలీ…
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్లో టాప్లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..