Home
Samantha
Samantha News
-
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ డ్యాన్స్ వీడియో… ఇంటర్నెట్ లో వైరల్!
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ ఊహించిన దానికంటే ఎక్కువే వర్కవుట్ అవుతోంది! కథ పరంగా, నటీనటుల పర్ఫామెన్స్ పరంగా ప్రేక్షకుల నుంచీ పాజిటివ్ రెస్పాన్సే వస్తోంది. అయితే, రివ్యూస్ తో పాటూ రచ్చ కూడా ఎదురవుతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ తమిళనాడులో వివాదాస్పదంగా మారింది ఈలమ్ తమిళుల్ని అవమానించేలా ‘ద ఫ్యామిలీ మ్యాన్’ ఉందంటూ చాలా మంది ధ్వజమెత్తుతున్నారు. కొందరైతే బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా వెబ్… -
సామ్ ఫ్యాన్స్ గా మారిన రకుల్ ఫ్యామిలీ…!
హిందీ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను రాజ్-డికె ద్వయం వెబ్ సిరీస్ రచన, దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మించారు కూడా. మనోజ్ బాజ్పేయి, ప్రియమణి, సమంత తదితరులు ఈ సిరీస్లో ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో సమంత రాజీ అనే ఉగ్రవాద పాత్రను పోషించింది. ఈ పాత్రలో సామ్ నటనకు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీల నుంచి కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది.… -
సమంత, ప్రియమణి గురించి మనోజ్ బాజ్ పాయ్ ఏమన్నాడంటే…
సమంత, ప్రియమణి నాకంటే బెటర్ గా యాక్ట్ చేశారు అంటున్నాడు మనోజ్ బాజ్ పాయ్. ఆయన సౌత్ బ్యూటీస్ ఇద్దరితో కలసి ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించాడు. ప్రియమణి, మనోజ్ బాజ్ పాయ్ సీజన్ వన్ లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కాగా రెండో సీజన్లో అక్కినేని సమంత అందర్నీ ఆశ్చర్యపరిచింది. కొంత వివాదాస్పదం అయినప్పటికీ బోల్డ్ క్యారెక్టర్ లో సామ్ సత్తా చాటింది. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ సక్సెస్ తరువాత, అందులో టైటిల్ రోల్… -
“ది ఫ్యామిలీ మ్యాన్-2″లో సామ్ రియల్ స్టంట్స్…!!
ట్రైలర్ తో వివాదాస్పదంగా మారిన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్-2” ఎట్టకేలకు అనుకున్న సమయం కంటే ముందే అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2″లో మనోజ్ బాజ్పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. మేకర్స్ ఈ వెబ్ సిరీస్ ను జూన్ 4న విడుదల… -
సమ్మర్ వైబ్స్… సమంత లేటెస్ట్ పిక్ వైరల్
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తాజా పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఆ పిక్ లో సమ్మర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఒక తోటలో సమంత కూర్చుని ఉండగా… ఆ పిక్ లో చెట్టుకు వేలాడుతున్న మామిడికాయ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వైట్ డ్రెస్ లో సమంత షేర్ చేసిన ఈ లేటెస్ట్ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా సామ్ గత కొన్ని రోజులుగా “ఫ్యామిలీ మ్యాన్-2” కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తున్న… -
సమంత రాజి పాత్ర ఎందుకు చేసిందంటే….
సమంత నటించిన తొలి వెబ్ సీరిస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. విశేషం ఏమంటే… ఆ సీరిస్ కు సమంతే హైలైట్. ఆమె పోషించిన రాజి పాత్రకు వస్తున్న అప్లాజ్ ఇంతా అంతా కాదు. ఇదే విషయాన్ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. తమిళ ఈలం కు చెందిన ఉద్యమకారిణి పాత్ర తాను చేయడానికి గల కారణాలనూ సమంత వివరించింది. రాజ్ అండ్ డీకే ఈ పాత్ర ను గురించి తనకు చెప్పిన… -
ట్రెండింగ్ లో ‘షేమ్ ఆన్ యూ సమంత’…!!?
సమంత అక్కినేనికి నెటిజన్లు షాక్ ఇచ్చారు. నెట్టింట్లో ఇప్పుడు ‘షేమ్ ఆన్ యూ సమంత’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు విషయంలోకి వస్తే… మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 ట్రైలర్ ఇలా విడుదలైందో లేదో అలా కాంట్రవర్సీకి తెర లేపింది. మొదటి సీజన్ లో కాశ్మీర్ మిలిటెంట్స్ ను బేస్ చేసుకుని కథను నడిపిన ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శక నిర్మాతలు ఈ సెకండ్… -
సమంత ఆశలపై నీళ్ళు!
పోషించే పాత్ర కోసం ప్రాణం పెట్టే ఈ తరం తారల్లో సమంత పేరు కూడా ఉంటుంది. లేకపోతే ఇంత షార్ట్ టైమ్ లో ఆమె నటిగా, స్టార్ గా అంత టాప్ పొజిషన్ కు వెళ్ళలేదు. సమంత నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కమర్షియల్ సక్సెస్ ను పక్కన పెడితే, ఆమె ప్రయత్న లోపం మాత్రం ఎక్కడా కనిపించదు. ఎంత హెక్టిక్ షెడ్యూల్ లో అయినా సరే… సమంత తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా సమయం… -
నాగ్ కు కోడలి కారణంగా కోపం వచ్చిందా?
‘ఫ్యామిలీ మ్యాన్’… ఈ టైటిల్ కి టాలీవుడ్ లో నాగార్జున పక్కాగా సరిపోతాడు. మన వెండితెర ‘మన్మథుడు’ కుటుంబం విషయంలో చాలా శ్రద్ధగా ఉంటాడు. అయితే, ఇప్పుడు ఈ అక్కినేని ‘ఫ్యామిలీ మ్యాన్’కి ఓ చిక్కొచ్చి పడింది. అది కూడా అమేజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వల్ల! నిజానికి నాగార్జునకి, ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2కి ఎలాంటి సంబంధం లేదు. కానీ, అందులో సమంత ఓ కీలక పాత్ర పోషించంది. అదే… -
ఫ్యామిలీ మేన్ -2’లో సమ్ము క్యారెక్టర్ రీ-ఎడిట్ చేస్తారా!?
మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 ట్రైలర్ ఇలా విడుదలైందో లేదో అలా కంట్రావర్శీలకు తెర లేపింది. మొదటి సీజన్ లో కాశ్మీర్ మిలిటెంట్స్ ను బేస్ చేసుకుని కథను నడిపిన ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శక నిర్మాతలు ఈ సెకండ్ సీజన్ లో తమ ఫోకస్ ను దక్షిణాది మీద పెట్టారు. మరీ ముఖ్యంగా ఎల్టీటీఈ తీవ్రవాదులను టార్గెట్ చేస్తూ ఈ సీజన్ ను నడిపారని ట్రైలర్…
తాజావార్తలు
-
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
Dhanteras 2026: లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? బంగారం కొనడానికి సరైన సమయం ఏది..?
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!