Home
Samantha
Samantha News
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
Samantha Seemantham: స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ఘట్టాన్ని ఘనంగా జరుపుకున్నారు. హిందూ సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైన ‘శ్రీవిద్య’ సంప్రదాయ పద్ధతిలో ఆమె సీమంతం వేడుక అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. భర్త రాజ్ నిడిమోరు, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా జరిగే వేడుకలకు భిన్నంగా, అత్యున్నత తాంత్రిక, వైదిక పద్ధతుల్లో… -
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
Samantha: నటి సమంత రూత్ ప్రభు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన దశను ఆస్వాదిస్తున్నారు. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ఆమె.. ప్రెగ్నెన్సీ సమయంలోనూ తన వర్క్‌ను కొనసాగిస్తూ అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. కొన్ని మిర్రర్ సెల్ఫీల్లో తన పెరుగుతున్న బేబీ బంప్‌ను సమంత స్వయంగా చూపించడంతో అభిమానుల దృష్టి మొత్తం ఆ… -
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలోనే ఎంతో ప్రత్యేకమైన దశను ఆస్వాదిస్తున్నారు. భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తమ తొలి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఆమె.. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టారు. అసలు పిల్లలు లేకపోయినా ఫర్వాలేదని తామిద్దరం ఒక దశలో నిర్ణయించుకున్నామని, అలాంటి సమయంలో ప్రెగ్నెన్సీ గురించి తెలియడం తమకు ఊహించని సర్ప్రైజ్గా అనిపించిందని సమంత చెప్పడం ఇప్పుడు వైరల్‌గా మారింది. రీసెంట్ గా… -
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన ఆమె.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తరచూ ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ చిట్‌చాట్‌లో సమంత చేసిన సరదా కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు పుట్టబోయే బిడ్డకు మంచి పేరు సూచించాల్సిందిగా ఇటీవల అభిమానులకు సమంత చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి ఓ అభిమాని స్పందిస్తూ.. సామ్‌కి పాప… -
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
Samantha: సౌత్ సినీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలోని కొత్త దశను ఆస్వాదిస్తున్నారు. మాతృత్వ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను కూడా ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్లో తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సంభాషణలో ఒక అభిమాని తను ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరుగుతున్నట్లు చెప్పగా, సమంత స్పందిస్తూ.. నేను నిన్ను… -
Samantha New Show: సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
Samantha New Show: సమంత రూత్ ప్రభు మరోసారి కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆమె, ఇప్పుడు తొలిసారిగా ఒక భారీ కుకింగ్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన మాస్టర్‌చెఫ్ ఫార్మాట్‌కు తమిళ వెర్షన్‌గా వస్తున్న సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్ కార్యక్రమాన్ని సమంత హోస్ట్ చేయనుండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ షోను ప్రముఖ నిర్మాణ సంస్థ బనిజయ్ ఆసియా… -
Samantha Pregnancy: ప్రతి దశ ఒకేలా ఉండదు.. బేబీ బంప్‌తో సమంత ఫోటోలు వైరల్!
Samantha Pregnancy: స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలం క్రితమే తాను గర్భవతినని ప్రకటించగా, ఇప్పుడు తొలిసారి తన బేబీ బంప్‌ను స్పష్టంగా చూపిస్తూ అభిమానులతో ప్రత్యేక క్షణాలను పంచుకుంది. దీంతో ఆమె కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. మస్టర్డ్ పసుపు రంగు బాడీకాన్ కేప్ గౌన్‌లో ఉన్న ఆమె, టర్కోయిస్ డ్రాప్ ఇయర్‌రింగ్స్‌తో మెరిసిపోయింది. ముఖ్యంగా బేబీ బంప్‌ను హైలైట్ చేస్తూ… -
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి ఏటా వందకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ, అందులో కనీసం పది చిత్రాలు కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోతున్నాయి. అసలు సినిమా పరాజయానికి బాధ్యులెవరు? ప్రేక్షకులు నిజంగానే సినిమాలను తిరస్కరిస్తున్నారా? అంటే ప్రస్తుత టాలీవుడ్ సమీకరణాలు వేరే నిజాలను చెప్తున్నాయి. కథను నమ్ముకోకుండా, కేవలం స్టార్ హీరోల ఇమేజ్ వెనుక పరిగెత్తడమే టాలీవుడ్ ను పట్టి పీడిస్తోన్న అతిపెద్ద శాపం. ఒక హీరో బిజినెస్ రేంజ్ ఎంత? అతనికి జనాదరణ… -
Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లోనూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం, జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని… -
Samantha: ‘సామ్ జామ్’ తర్వాత హోస్ట్‌గా మళ్లీ సమంత.. తమిళంలో కొత్త టాక్ షో ప్లాన్?
Samantha: వెండితెరపై తన నటనతో ఆకట్టుకున్న సమంత, ఓటీటీనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే ఆహా వేదికగా ప్రసారమైన ‘సామ్ జామ్’ టాక్ షోతో హోస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు మరో కొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించనున్నారనే వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సమంత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ కోసం తమిళంలో ఓ కొత్త టాక్ షో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ, రాజకీయ,…
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!