Samantha Vs Sobhita Social Media War became Hottopic: సమంత నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకుని, 2021లో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడిన సమంత ప్రస్తుతం పూర్తిగా కోలుకొని సినిమాల మీద ఫోకస్ చేస్తోంది. అయితే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో సమంత, శోభిత చేసిన సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. నిజానికి వీరు ఒకరినొకరు ఉద్దేశించి చేసుకున్నారో లేదో…