Samantha : సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత గురించి ఏం చెప్పినా క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లోనూ మెరిసింది. ఇప్పటికీ ఆమెకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఒక్క సినిమా చేస్తే కోట్లలో రెమ్యునరేషన్ వచ్చి పడుతుంది. ఇప్పుడంటే ఇలా ఉన్న సమంత.. మొదట్లో ఏం చేసిందో.. ఆమె మొదటి సంపాదన ఎంతో మాత్రం…
Samantha on IMDb 13th Spot: ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది అని స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తెలిపారు. కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుందని, అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయో తనకు అర్థం కావట్లేదన్నారు. తనకు గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తానని సామ్ చెప్పారు. ఇటీవల ఐఎండీబీ విడుదల చేసిన ‘టాప్ 100…