Samantha Instagram post about own company goes viral: సమంత రుత్ ప్రభు ప్రస్తుతం న్యూయార్క్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది. మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం సామ్ అక్కడికి వెళ్లినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇక న్యూయార్క్ 41వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని… అక్కడి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. విదేశీ వీధుల్లో తిరుగుతూ వరుస ఫోటో షూట్స్ చేస్తూ… ఫ్యాన్స్ కు గ్లామర్ ట్రీట్…