Samantha Ruth Prabhu taking Cryotherapy: సమంత రూత్ ప్రభు ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా తన వీడియోను షేర్ చేసుకున్నారు. అందులో, ఆమె క్రయోథెరపీ చేయించుకుంటున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ వీడియో షేర్ చేసుకుంది. అక్కడ ఆమె టబ్ లాంటి కంటైనర్‌లో మునిగిపోయి కళ్ళు మూసుకోవడం కనిపిస్తుంది. ఇక తాను కోలుకునే ప్రక్రియలో సహాయం చేయడానికి, క్రియోథెరపీ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమంత చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి…
ఆమె పోస్టు గురించి సీనియర్ యాంకర్ సుమ అడగడంతో భావోద్వేగానికి గురయ్యారు సమంత. ప్రత్యేక ఇంటర్వ్యూలో సమంత కన్నీరు పెట్టుకున్నారు. కొన్ని మంచిరోజులు ఉంటాయ, కొన్ని చెడ్డ రోజుల ఉంటాయన్నారు.