ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత రూత్ ప్రభు. అనతి కాలంలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్‌లతో ధూసుకుపోతు తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కానీ ఎవ్వరి లైఫ్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. సమంత లైఫ్ మాత్రం ఒక్కసారిగా చీకటి అయిపోయింది. రిలేషన్ బ్రేక్ అవ్వడం.. అనారోగ్యం ఇలా…