మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 ట్రైలర్ ఇలా విడుదలైందో లేదో అలా కంట్రావర్శీలకు తెర లేపింది. మొదటి సీజన్ లో కాశ్మీర్ మిలిటెంట్స్ ను బేస్ చేసుకుని కథను నడిపిన ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శక నిర్మాతలు ఈ సెకండ్ సీజన్ లో తమ ఫోకస్ ను దక్షిణాది మీద పెట్టారు. మరీ ముఖ్యంగా ఎల్టీటీఈ తీవ్రవాదులను టార్గెట్ చేస్తూ ఈ సీజన్ ను నడిపారని ట్రైలర్…