తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే పేరు సమంత రూత్ ప్రభు. ఆమె కెరీర్, వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది. గతంలో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టిన సమంత, నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతోంది. తాజాగా ఆమె నిర్మించిన ‘శుభం’ సినిమా మంచి…