సమంత మరియు రాజ్ ల వివాహం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట, ఈ నెల 1న అధికారికంగా ఒక్కటైంది. అయితే, అంతకుముందే వీరి నిశ్చితార్థం రహస్యంగా జరిగిందనే ఊహాగానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఈ చర్చకు ప్రధాన కారణం.. పెళ్లి వేడుకలో సమంత ధరించిన ఉంగరం. ఇటీవల పోస్ట్ చేసిన వివాహ ఫోటోలో కనిపించిన అదే ఉంగరం, ఆమె వాలెంటైన్స్ డే కు ఒక రోజు…
స్టార్ హీరోయిన్ సమంత మరియు స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు సోమవారం ఘనంగా వివాహ బంధం లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట భూత శుద్ధి వివాహం చేసుకుంది. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఒక్క రోజులోనే లక్షల్లో లైక్స్, విషెస్ వర్షం కురిపించాయి. ఈ కొత్త జంటను పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు. అయితే,…