Samantha : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే ఓ పెద్ద సినిమా చేయబోతోందంటూ వార్తలు వస్తున్నాయి గానీ దానిపై ఆమె స్పందించట్లేదు. అయితే తాజాగా సమంత తన కొత్త ఇంట్లో అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. దీంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సమంత రీసెంట్ గానే తన కొత్త ఇంట్లో అడుగు పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ఇంట్లో ఆమె పూజలు…