Samantha farewell party: ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన సమంతకు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి. దానికి తోడు ఆమె మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధి బారిన పడటంతో గత కొన్నాళ్లుగా ఆమె ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే కష్టంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సినిమా షూటింగులు పూర్తి చేసి ఆమె అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒక ఏడాది రెస్టు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే…