మాయోసైటిస్ కారణంగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చిన సమంత, సెప్టెంబర్ 1న ఖుషి సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ హీరోగా, సామ్ హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఖుషి సినిమా సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసాయి… అయితే ప్రమోషనల్ కంటెంట్ ఎంత మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా కూడా లైగర్ ఫ్లాప్ అవ్వడం, టక్ జగదీశ్ ఫ్లాప్ అవ్వడంతో హీరో-డైరెక్టర్ ని నమ్మే పరిస్థితిలో…