Samantha Intresting post on Love : అక్కినేని హీరో నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత రూత్ ప్రభు ఆ తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని త్వరలోనే విడిపోతున్నారు అనే ప్రచారం అనే పద్యంలో 2021 అక్టోబర్లో వీరు అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. తర్వాత వివాహ బంధం గురించి అనేక