సమంతా నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కి పీక్ స్టేజ్ లో చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇస్తూ సమంతా శాకుంతలం సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుంది. ఇటివలే తెలుగు ఆడియన్స్ కోసం సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతా మాట్లాడుతూ శాకుంతలం సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు చెప్పింది. “గుణశేఖర్ ముందు నాకు శాకుంతలం సినిమా గురించి చెప్పగానే భయం వేసి నో చెప్పేసాను. ఎందుకంటే…
ఆడియన్స్ అందరు హీరోయిన్స్ కి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఇచ్చేయరు. ఒకప్పుడు సావిత్రమ్మ, ఆ తర్వాత విజయశాంతి, ఈ ఇద్దరి తర్వాత అనుష్క శెట్టి, ఇక ఇప్పుడు సమంతా. వీళ్లకి మాత్రమే లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ వచ్చింది. హీరోలు లేకుండా సినిమాని తమ భుజాలపై మోయ్యగల సత్తా ఉన్న ఈ లేడీ సూపర్ స్టార్స్ తమకంటూ ఒక సెపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరిని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు.…
ఈ జనరేషన్స్ లో ‘సూపర్ స్టార్’ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్ ‘సమంతా’. హీరోల పక్కన నటించే దగ్గర నుంచి హీరో అవసరం లేకుండా తనే సినిమాని ముందుకి నడిపించే వరకూ కెరీర్ బిల్డ్ చేసుకున్న సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటస్’తో బాధపడుతూ ఉంది. తన హెల్త్ గురించి రెగ్యులర్ గా సమంతా అప్డేట్స్ ఇస్తున్నా కూడా ఆమెని చూడకపోవడంతో ఫాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ‘మాయోసైటస్’ కారణంగానే ‘సిటడెల్’ వెబ్ సిరీస్ (Citadel) నుంచి కూడా సమంతా తప్పుకుందనే…