హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు ఇవాళ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో సమంత కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకోనున్నారంటూ అనేక కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై సమంత గానీ, రాజ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అయితే ఈ రూమర్స్‌కు పెట్రోల్ పోసిన పోస్ట్ ఒక్కటుంది.. అదే రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి సోషల్ మీడియాలో చేసిన…
ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత రూత్ ప్రభు. అనతి కాలంలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్‌లతో ధూసుకుపోతు తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కానీ ఎవ్వరి లైఫ్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. సమంత లైఫ్ మాత్రం ఒక్కసారిగా చీకటి అయిపోయింది. రిలేషన్ బ్రేక్ అవ్వడం.. అనారోగ్యం ఇలా…
స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుందనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తో సంబంధంలో ఉన్నారనే ప్రచారం మరింత వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంత వరకు ఇద్దరూ ఆ విషయంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా, తరచుగా కలిసే కనిపించడంతో అభిమానులో అనుమానాలు పెరిగిపోతున్నాయి. Also Read : OG : ఓజీ’లో తన పాత్రపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన శ్రియా రెడ్డి! వెకేషన్స్‌కి వెళ్ళడం, పబ్లిక్ లొకేషన్స్‌లో ఫోటోలు దిగటం,…
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన ఆమె.. ప్రకృతిలో మమేకం అయ్యి స్వాంతన పొందుతుంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న ఆమె కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలి అనుకోని ఒక ఏడాది పాటు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఖుషీ సినిమా ప్రమోషన్స్ లో కనిపించిన సామ్ ..
Samantha to stay for months in US for treatment: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటుందనే వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆమె చేస్తున్న సినిమాల షూటింగ్ లు పూర్తిచేసి తర్వాత ఎలాంటి సినిమాలు ఒప్పుకోకుండా ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంటుంది అనే వార్త ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే ఏడాది పాటు…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న ఈ భామ కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. ఇక ఈ మధ్యనే షూటింగ్స్ లో పాల్గొనడం మొదలుపెట్టింది.
Samantha: సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరికి ట్రోల్ చేయడం అలవాటు అయిపోయింది. ఊరు, పేరు తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడొచ్చు.. ఎవరిని పడితే వారిని కామెంట్స్ చేయొచ్చు అని ట్రోలర్స్ వీర్రవీగిపోతున్నారు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకుందా..? అంటే నిజమే అని చెప్పుకొస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సామ్ మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే.
Samantha: సమంత.. సమంత.. సమంత.. ఎక్కడ విన్నా సామ్ పేరు మారుమ్రోగిపోతుంది. లైమ్ లైట్ లో ఉన్నా.. డిమ్ లైట్ కు వెళ్లినా సామ్ సోషల్ మీడియా సెన్సేషన్. ఆమె గురించి ఏ వార్త వచ్చినా ఇట్టే వైరల్ గా మారుతోంది. ఇక గత కొన్నిరోజులుగా సామ్ మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే.