రౌడీ హీరో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంతా కలిసి నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ప్యూర్ లవ్ స్టొరీగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఒక షెడ్యూల్ ని ఇప్పటికే కాశ్మీర్ ప్రాంతంలోని మంచు కొండల మధ్య పూర్తి చేసుకుంది. సమంతా పుట్టిన రోజు వేడుకలని కూడా ఖుషి మూవీ సెట్స్ లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా చేశారు. ఆ తర్వాత సమంతా ఆరోగ్యం బాగోలేక పోవడం, డేట్స్ అడ్జస్ట్…