తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్న సమంత మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు సామ్, విజయ్ దేవరకొండ జంటగా నటించబోతున్న కొత్త చిత్రం మూవీ లాంచ్ జరిగింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా లాంచ్ లో విజయ్ దేవరకొండతో పాటు శివ నిర్వాణ, హరీష్ శంకర్, బుచ్చిబాబు వంటి దర్శకులు కన్పించారు. అయితే సామ్ మాత్రం ఎక్కడా కన్పించలేదు. దీంతో సామ్ తన సినిమా లాంచ్ కు ఎందుకు…