Poonam Kaur Comments on Samantha Health Tip Controversy: సమంత రూత్ ప్రభు కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ వాడకంపై పోస్ట్ చేసింది. దీనిపై డాక్టర్ ఫిలిప్స్ సుదీర్ఘమైన పోస్ట్ రాస్తూ సమంతను మందలిస్తూ, దీని వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిరూపించాడు. తాను చిత్తశుద్ధితో ఈ సలహా ఇచ్చానని, తనకు ఈ విషయం చెప్పిన డాక్టర్ వైద్య నిపుణులు, 25 ఏళ్లుగా DRDOలో ఉన్నారని సమంత రిప్లై పోస్ట్ చేసింది.…