టాలీవుడ్ క్వీన్‌గా ఒక వెలుగు వెలిగిన సమంత, గత కొన్నేళ్లుగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకులు, ఆ వెంటనే ‘మయోసైటిస్’ అనే ప్రాణాంతక అనారోగ్యం ఆమెను శారీరకంగా, మానసికంగా బాగా కుంగదీశాయి. ఒకానొక దశలో ఆమె ముఖంలో గ్లో తగ్గిపోయి, ఎంతో వేదనలో ఉన్నట్లు కనిపించడం అభిమానులను కలిచివేసింది. కానీ, కాలం అన్ని గాయాలను మారుస్తుందన్నట్లుగా.. ఇప్పుడు సమంత మళ్ళీ కొత్త ఉత్సాహంతో కనిపిస్తుంది. దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం…