సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిన్న అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్ చేస్తూ కన్పించింది సమంత. ఇన్‌స్టాగ్రామ్ సమంత ఈ వీడియోను షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే… ఇటీవల ‘బీస్ట్’ చిత్రం నుంచి విడుదలైన ‘అరబిక్ కుతు’ సాంగ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు ఈ సాంగ్ ను ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. సమంత కూడా ఇదే సాంగ్ కు డ్యాన్స్ చేసింది.…