Samantha: స్టార్ హీరోయిన్స్.. కుటుంబం, స్నేహితులు కన్నా ఎక్కువ నమ్మేది మేనేజర్స్ ను మాత్రమే. పారితోషికాలు, సినిమాలు, ఈవెంట్స్ .. అన్ని వారి చేతిలోనే ఉంటాయి. అయితే.. అంతగా నమ్మినవారిని మేనేజర్స్ మోసం చేయడం అత్యంత బాధాకరమైన విషయం. ఈ మధ్యనే హీరోయిన్ రష్మికను మేనేజర్ మోసం చేసిన విషయం తెల్సిందే.