సమంతతో బ్రేకప్ అనంతరం, నాగచైతన్య తాను ఇష్టపడిన శోభితను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతానికి మంచి దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. సుమారు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ ఇద్దరూ, డిసెంబర్ 2024లో కేవలం అత్యంత సన్నిహితుల మధ్యలో సింపుల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, తాజాగా నాగచైతన్య, శోభిత వంట చేస్తూ ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్నాళ్ల క్రితం నాగచైతన్య, శోభితకు బేసిక్ వంట కూడా రాదని కామెంట్…