Allu Arjun tweet on Samajavaragamana: చిన్న సినిమాగా వచ్చి మంచి హిట్ అందుకుంది సామజవరగమన. అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురంలో సినిమాలోని ఒక పాటను ఆధారంగా చేసుకుని ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీ విష్ణు హీరోగా రెబ్బ మోనిక జాన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్ వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. గత గురువారం నాడు ప్రేక్షకుల…
భారీ బడ్జెట్ తో విడుదల అవుతున్న పెద్ద సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింటున్నాయి.సినిమా తీసిన నిర్మాతల కు భారీ నష్టాలను మిగిలిస్తున్నాయి.కానీ కంటెంట్ వున్న చిన్న చిత్రాలు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి., రీసెంట్ గా విడుదలైన చిన్న సినిమా ‘సామజవరగమనా’.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రెండు రోజులు అంతగా ఓపెనింగ్స్ లేక ఇబ్బంది పడిన ఈ సినిమా మూడవ రోజు…
Samajavaragamana Collections: ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సామజవరగమన’ జూలై 29న విడుదలైంది. ఈ సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ మూవీ అని టాక్ రావడంతో సినిమాకు కలెక్షన్ల వరద కురుస్తోంది. శ్రీ విష్ణు హీరోగా ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించారు. వినోద ప్రధానంగా…
Telugu Movies Releasing This Week: ఈ వారం థియేటర్లలో ఏకంగా ఎనిమిది సినిమాలు సందడి చేయబోతున్నాయి. యంగ్ హీరోలు నిఖిల్ స్పై సినిమాతో, శ్రీవిష్ణు సామజవరగమన సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతుండగా శుక్రవారం నాడు మరిన్ని సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇక ముందుగా నిఖిల్ స్పై సినిమా విషయానికి వస్తే కార్తికేయ -2 ఘన విజయం తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా…
Samajavaragamana Premieres : మాములుగా అయితే సినిమాకు ముందు రోజో లేక రెండు రోజుల ముందో మీడియాకు, సినీ ప్రముఖులకు సినిమా యూనిట్లు తమ సినిమాల ప్రీమియర్స్ వేస్తుంటాయి. అయితే ఈ మధ్యన కొన్ని సినీ బృందాలు ప్రేక్షకులకూ పెయిడ్ ప్రీమియర్స్ చూసే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ‘సామజవరగమన’ కొందరు ప్రేక్షకులు తమ సినిమాని ముందుగా చూసేందుకు వీలు కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లో సోమవారం సాయంత్రం 7 గంటల 30 ని.లకు ప్రీమియర్స్…
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న శ్రీ విష్ణు, మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆడియన్స్ ని డిజప్పాయింట్ చెయ్యడు అనే నమ్మకాన్ని కలిగించిన శ్రీ విష్ణు, ఇప్పుడు ఫ్లాప్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నాడు. గత అయిదారు సినిమాలుగా శ్రీ విష్ణు ప్రేక్షకులని నిరాశ పరుస్తూనే ఉన్నాడు. అతను సెలెక్ట్ చేసుకునే కథల్లో మాస్ ఎలిమెంట్స్ కోసం ట్రై చెయ్యడమే శ్రీ విష్ణు ఫ్లాప్స్ కి కారణం అయ్యింది. ఈ విషయం…
శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం 'సామజవరగమన' ఈ నెల 18న జనం ముందుకు రావాల్సింది. కానీ మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇప్పటి వరకూ ఇవ్వలేదు. కనీసం కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించలేదు.
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న శ్రీ విష్ణు, మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఆడియన్స్ ని డిజప్పాయింట్ చెయ్యడు అనే నమ్మకాన్ని కలిగించిన శ్రీ విష్ణు, ఇప్పుడు ఫ్లాప్స్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నాడు. గత అయిదారు సినిమాలుగా శ్రీ విష్ణు ప్రేక్షకులని నిరాశ పరుస్తూనే ఉన్నాడు. అతను సెలెక్ట్ చేసుకునే కథల్లో మాస్ ఎలిమెంట్స్ కోసం ట్రై చెయ్యడమే శ్రీ విష్ణు ఫ్లాప్స్ కి కారణం అయ్యింది. ఈ విషయం…
నేచురల్ స్టార్ నాని తర్వాత అంత నేచురల్ గా, పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో సినిమాలు చేస్తున్న హీరో ‘శ్రీవిష్ణు’. కంటెంట్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్న శ్రీవిష్ణు మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీ విష్ణుకి ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది అంటే దానికి కారణం, అతని సబ్జెక్ట్ సెలక్షన్ మాత్రమే. స్క్రిప్ట్ ని మాత్రమే నమ్మి సినిమాలు…