Samajavaragamana Trailer: యంగ్ హీరో శ్రీ విష్ణుకు గత కొన్నేళ్లుగా హిట్ పడింది లేదు. విభిన్నమైన కథలను ఎంచుకున్నా విష్ణుకు విజయం మాత్రం అందం లేదు. దీంతో ఈసారి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చాడు. ప్రస్తుతం శ్రీవిష్ణు సామజవరగమన అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమయ్యాడు.