Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. కొద్దిపాటి ఫాలోయింగ్ ఉన్న వారే సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫామ్స్ ను వాడేస్తుంటారు. కానీ సమంత కొన్ని రోజులుగా ఎక్స్ కు బ్రేక్ ఇచ్చింది. కేవలం ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ లోనే యాక్టివ్ గా ఉండేది. తాజాగా Xలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలం తర్వాత ఆమె ఎక్స్ లోకి రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.…