Home
Sam Altman
Sam Altman News
-
Noam Shazeer: గూగుల్‌కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
Noam Shazeer: గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామ్రాజ్యానికి ఊహించని షాక్ తగిలింది. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్, గూగుల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జెమిని AI’ మోడల్స్ కో-లీడ్ నోమ్ షాజీర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గూగుల్‌కు గుడ్‌బై చెప్పేసి, చాట్‌జీపీటీ సృష్టికర్త అయిన ప్రత్యర్థి సంస్థ ‘ఓపెన్ AI’ గూటికి చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటిస్తూ.. ఓపెన్ AI అద్భుతమైన బృందంతో కలిసి పనిచేసేందుకు ఎంతో… -
OpenAI vs Anthropic: ప్రధాని మోడీ ముందే.. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ ఏఐ సీఈవోల మధ్య రగడ..
OpenAI vs Anthropic: ఓపెన్ ఏఐ vs ఆంథ్రోపిక్ ఏఐ మధ్య వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా భారత్‌లో జరిగిన ఏఐ ప్రభావ సదస్సులు ఈ ఇద్దరి సీఈవోల మధ్య రగడ కనిపించింది. గ్రూప్ ఫోటో తీసుకునే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)తో పాటు వేదికపై ఉన్న టెక్నాలజీ రంగ ప్రముఖులు అందరూ ఒకరికొకరు చేతులు కలిపి పైకి ఎత్తారు. ఐక్యతకు గుర్తుగా తీసుకున్న ఈ ఫొటోలో మాత్రం ఇద్దరు ప్రముఖులు భిన్నంగా కనిపించారు.… -
KTR : ఓపెన్ ఏఐ హైదరాబాద్‌లో ఆఫీస్ పెడుతుందా..? కేటీఆర్ ఇచ్చిన ఆహ్వానం
KTR : హైదరాబాద్ టెక్ హబ్‌గా వేగంగా ఎదుగుతోన్న నేపథ్యంలో, అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (K.T. Rama Rao) విజ్ఞప్తి చేశారు. తాజాగా ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్మన్ (Sam Altman) భారత్‌లో ఆఫీస్ ఏర్పాటు చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో భారత్ పర్యటనకు వస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్… -
Trump – Musk: ఆ ప్రాజెక్ట్ కారణంగా ట్రంప్, మస్క్ మధ్య విబేధాలు.. ఇందులో నిజం ఎంత ?
Trump - Musk: గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలోన్ మస్క్, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహం గురించిన కొన్ని కథలు హాట్ టాపిక్ అయ్యాయి. -
Sam Altman: శామ్ ఆల్ట్మన్పై సోదరి సంచలన ఆరోపణలు.. పదేళ్ల పాటు లైంగికంగా వేధించాడని వెల్లడి
Sam Altman: ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తన సోదరి సంచలన ఆరోపణలు గుప్పించింది. దాదాపు పదేళ్ల పాటు శామ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. -
Sam Altman: మాట్లాడితే ప్రతీకారం ఉంటుందని “ముస్లింలు” భయపడుతున్నారు..
Sam Altman: ఒపెన్ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టెక్ పరిశ్రమలో ముస్లిం, అరబ్ కమ్యూనిటీ సభ్యులు ఇటీవల తన అనుభవాల గురించి మాట్లాడేందుకు అసౌకర్యంగా ఉన్నారని ఆయన గురువారం అన్నారు. -
OpenAI : ఓపెన్ ఏఐ సీఈవోగా తిరిగొచ్చిన సామ్ ఆల్ట్ మాన్
OpenAI : ఐదు రోజుల హై వోల్టేజ్ డ్రామా తర్వాత, OpenAI వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్మాన్ AI కంపెనీకి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. ‘నేను OpenAIని ప్రేమిస్తున్నాను. గత కొన్ని రోజులుగా నేను చేసినదంతా ఈ బృందాన్ని ఒకచోట చేర్చడమే' అని సామ్ ఆల్ట్మాన్ సోషల్ మీడియాలో రాశాడు. -
Microsoft: మైక్రోసాఫ్ట్‌లోకి సామ్ ఆల్ట్‌మన్, బ్రాక్‌మన్.. స్వయంగా ప్రకటించిన సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అందరినీ ఆశ్చర్యపరిచారు. మైక్రోసాఫ్ట్‌లో చాట్‌జీపీటీ డెవలపర్ ఓపెన్ఏఐ నుంచి సామర్థ్యంపై నమ్మకం లేదనే కారణంతో ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ తన పదవి నుంచి తొలగించబడ్డారు. కంపెనీ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ సీఈవో పదవి నుంచి తొలగించబడిన వెంటనే ఓపెన్ఏఐ మాజీ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..