మరో మూడు వారాల్లో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రావాల్సిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘సలార్’ వాయిదా పడింది అనే అఫీషియల్ న్యూస్ కోసం సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. ప్రభాస్ మార్కెట్, ప్రశాంత్ నీల్ పైన ఉన్న నమ్మకం రెండూ కలిపి సలార్ సినిమా రేంజ్ పెంచాయి. అలాంటి సినిమా సెప్టెంబర్ 28న వస్తుంది అనుకుంటే వాయిదా పడింది అనే వార్త వినిపిస్తుంది. ఒకవేళ సెప్టెంబర్ 28న…