కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత 15 సంవత్సరాల నుండి ఫాలో అవుతోన్న ఈద్ సెంటిమెంట్‌ను పక్కన పెట్టేస్తున్నాడట. ఈ పండుగ రోజున తన మూవీస్ రిలీజ్ చేసే అలవాటును పదే పదే రిపీట్ చేస్తున్నాడు సల్లూభాయ్. వాంటెడ్ నుండి రీసెంట్లీ సికిందర్ వరకు సుమారు డజన్ సినిమాలను తీసుకు వచ్చాడు. ఈద్ రోజున సినిమాలు రిలీజ్ చేస్తే అల్లా ఆశీస్సులుంటాయని బలంగా నమ్మే సల్మాన్ ఖాన్ సికిందర్ ఆల్ట్రా డిజాస్టర్ కావడంతో.. నెక్ట్స్ మూవీ రిలీజ్…