బాలీవుడ్ బాక్సాఫీస్ కా బాద్షా షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇస్తూ నటించిన సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి బయటకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే అదిరిపోయే రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. బాలీవుడ్ క్రిటిక్ ‘తరన్ ఆదర్శ్’ పఠాన్ మూవీకి 4.5 రేటింగ్స్ ఇచ్చాడు. షారుఖ్ సాలిడ్ గా �