PF and Payroll Changes: కొత్త లేబర్ కోడ్ 2026లో పూర్తిగా అమల్లోకి రానుంది.. దీంతో.. జీతం నుంచి పీఎఫ్ కటింగ్‌లు.. సామాజిక భద్రత వరకు అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి.. అయితే, 2025లో లేబర్ కోడ్‌లో పెద్ద సవరణ జరిగింది.. 28 చట్టాలను రద్దు చేసి, నాలుగు కొత్త చట్టాలను మాత్రమే ప్రకటించింది. నవంబర్ 21, 2025 నుండి, నాలుగు లేబర్ కోడ్‌లు – వేతన కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రతా…