సలార్ ట్రైలర్ బయటికి రావడమే లేట్.. డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలవుతాయని గట్టిగా నమ్మారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే.. సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది సలార్ ట్రైలర్. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజిఎఫ్ 2 ట్రైలర్ ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 106 మిలియన్ వ్యూస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉంది. మరో ట్రైలర్ ఈ రికార్డ్‌ను టచ్ చేయలేదు. కెజిఎఫ్2 తర్వాత రెండో…