ప్రభాస్… బాక్సాఫీస్ కా బాద్షా ఈసారి సలార్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ ల కాంబినేషన్ బాక్సాఫీస్ ని చెల్లాచెదురు చేసేలా ఉంది. రిలీజ్ కి ముందున్న హైప్ కి పాజిటివ్ టాక్ కూడా తోడైంది కాబట్టి సలార్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న ప్రిడిక్షన్ ప్రకారం సలార్ సినిమా 170-180 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టేలా ఉంది. ఇదే జరిగితే 2023 డే…
ప్రశాంత్ నీల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజులో ఉన్న కథతో… ఖాన్సార్ అనే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసాడు. ఈ ఖాన్సార్ ప్రపంచానికి యువరాజు వరదరాజ మన్నార్ అయితే కమాండర్ ఇన్ ఫోర్స్ ది వయొలెంట్ మ్యాన్ సలార్ ‘దేవరథ’. ఈ కమాండర్ అండ్ ప్రిన్స్ మధ్య బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ కి సెట్ చేసిన ప్రశాంత్ నీల్… కథని ఈ ఇద్దరి ఎమోషన్ పైనే నడిపించాడు. పృథ్వీరాజ్ కి కష్టం వస్తే… దుర్యోధనుడి కోసం…