డిసెంబర్ 22న ప్రభాస్, ప్రశాంత్ నీల్ చేయబోయే మాస్ జాతరకు శాంపిల్‌గా రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరింది. ఇందులో ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఆ ఎలివేషన్ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడానికి… మరో పవర్ ఫుల్ ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 16న సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే… ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ సలార్ ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం…
ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. రీసెంట్‌గా సలార్ ట్రైలర్ రిలీజ్ చేయగా డిజిటల్ రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ ‘కల్కి’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు డార్లింగ్. ఆ తర్వాత మారుతి సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలన్నీ కంప్లీట్ అవగానే సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుంది.…