ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. ప్రశాంత్ నీల్ తో కలిసి బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సలార్ సినిమాతో మరో నాలుగు రోజుల్లో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు ప్రభాస్. సలార్ ప్రమోషన్స్ విషయంలో ఇప్పటికే రాజమౌళితో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రభాస్. నెక్స్ట్ సోలో ఇంటర్వ్యూ, పృథ్వీరాజ్ తో ఒక ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నాడని సమాచారం. సలార్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం కనిపించట్లేదు. రిలీజ్…
రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచమంతటా అభిమానులున్నారు. ఈ ఫ్యాన్స్ ప్రభాస్ పుట్టినరోజున, ఆయన కొత్త సినిమా రిలీజైన సందర్భంలో తమ అభిమానాన్ని వినూత్న పద్ధతిలో ప్రదర్శించడం చూస్తుంటాం. ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ సలార్ మరో అయిదు రోజుల్లో గ్రాండ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో కెనడాలోని రెబల్ స్టార్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో ప్రభాస్ కు ఎయిర్ సెల్యూట్ చేశారు. నేల మీద భారీ సలార్ పోస్టర్…
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ తెస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేసాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా పేరు తెచ్చుకొని డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది సలార్ సీజ్ ఫైర్. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సూరీడే సాంగ్స్ తో హైప్ ని మరింత పెంచాడు…
డిసెంబర్ 22న రానున్న సలార్ హైప్ మొదలయ్యింది, ఎక్కడ చూసినా సలార్ సౌండ్ వినిపిస్తూనే ఉంది. ఈ సౌండ్ కి కారణం ఒక్క ట్రైలర్ మాత్రమే. ఇటీవలే రిలీజైన సలార్ ట్రైలర్ దెబ్బకు 24 గంటల్లో 116 మిలియన్ల వ్యూస్ వచ్చి సరికొత్త డిజిటల్ రికార్డ్ క్రియేట్ అయ్యింది. ఇంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన సలార్ ట్రైలర్‌ను పృధ్వీరాజ్ సుకుమారన్ చుట్టే కట్ చేశాడు ప్రశాంత్ నీల్. మూడున్నర నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్‌లో ప్రభాస్…