డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్… రెబల్ స్టార్ ప్రభాస్ ని ప్రెజెంట్ చేసినట్లు ఏ డైరెక్టర్ చూపించలేదేమో. సింపుల్ హీరోయిజం, సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్, మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి బాడీ లాంగ్వేజ్ ని చూపిస్తూ ప్రభాస్ ని చూపించాడు. ఏక్ నిరంజన్ బాగానే ఉంటుంది కానీ బుజ్జిగాడు సినిమా మాత్రం ఇంకో రకం. టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా అనే డైలాగ్ ని…