ఇండియన్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు కాటేరమ్మ కొడుకు సలార్ దేవరథా రైజార్. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలిసి సలార్ సినిమాతో మాస్ హిస్టీరియా అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే ఎలా ఉంటుందో ప్రశాంత్ నీల్ ప్రూవ్ చేస్తే… ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ చూపిస్తున్నారు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా…
రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసాడు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ ప్రకారం రెండు రోజుల్లో దాదాపు 330 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది సలార్…
బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు ప్రభాస్. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసాడు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ ప్రకారం 170-180 కోట్ల వరల్డ్ వైడ్ ఓపెనింగ్ ని సలార్ రాబట్టిందని టాక్. ఫైనల్ రిపోర్ట్స్ హోంబలే…
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రాబోతుంది సలార్ సినిమా. ఈరోజు అర్ధరాత్రి నుంచే సలార్ ప్రీమియర్స్ స్టార్ట్ అవనున్నాయి. ఫ్యాన్స్ హంగామాతో ఇప్పటికే సలార్ ఫెస్టివల్ మోడ్ ఆన్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో షోస్ చూడడానికి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ సినిమాకే హ్యూజ్ బజ్ ఉంటుంది, ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా కలవడంతో హైప్…
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేసిన మొదటి సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడి మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. తెలుగు రాష్ట్రాలకి పూనకాలు తెప్పించడానికి ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. బాహుబలి మీట్స్ KGF అన్నట్లు… ఒక పెద్ద విధ్వాంసం బాక్సాఫీస్ దగ్గర జరగబోతుంది. ఇండియాలో మాత్రమే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సలార్ సెన్సేషనల్ బుకింగ్స్…