పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియన్ బాక్సాఫీస్ పునాదులని కదిలించడానికి సెప్టెంబర్ 28న వస్తున్న సినిమా ‘సలార్ సీజ్ ఫైర్’. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న సలార్ రిలీజ్ కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ డైనోసర్ ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ వసూళ్ల వర్షం కురవడం ఖాయం. అంతటి హైప్ ని మైంటైన్ చేస్తున్న…