ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో రీజనల్ బారియర్స్ కి క్లోజ్ చేసి కొత్త మార్కెట్ ని ఓపెన్ చేసాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని రీజన్స్ అయినా ఉండొచ్చు కానీ అన్ని రీజన్స్ కి కలిపి ఒకడే కింగ్ ఉంటే అతను ప్రభాస్ మాత్రమే. ఇలాంటి కింగ్ మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి సలార్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చేసాడు. ఆర్ ఆర్…
గత ఆరున్నరేళ్లుగా బాక్సాఫీస్ ఆకలితో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 2017 సంవత్సరంలో బాహుబలి2తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ప్రభాస్… ఈ ఆరున్నరేళ్ల కాలంలో ఒక్క హిట్ కూడా కొట్టలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని ఎదురు చూస్తునే ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు కానీ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలేవి కూడా ఫ్యాన్స్‌ను అలరించలేకపోయాయి. అయినా రోజు రోజుకి ప్రభాస్ క్రేజ్ పెరుగుతునే ఉంది. అందుకు నిదర్శనమే లేటెస్ట్ సలార్ బుకింగ్స్…
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేసిన మొదటి సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడి మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. తెలుగు రాష్ట్రాలకి పూనకాలు తెప్పించడానికి ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. బాహుబలి మీట్స్ KGF అన్నట్లు… ఒక పెద్ద విధ్వాంసం బాక్సాఫీస్ దగ్గర జరగబోతుంది. ఇండియాలో మాత్రమే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సలార్ సెన్సేషనల్ బుకింగ్స్…