బాహుబలితో ఎన్నో చెరిగిపోని రికార్డ్స్ క్రియేట్ చేశారు ప్రభాస్, రాజమౌళి. ఇప్పటి వరకు బాహుబలి 2 రికార్డ్‌ను టచ్ చేసే సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్‌గా అమీర్ ఖాన్ ‘దంగల్’ టాప్ ప్లేస్ ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నప్పటికీ… సరైన లెక్కలతో పోలిస్తే బాహుబలి2నే టాప్ ప్లేస్ ఉంటుంది. అలాంటి సినిమాను కొట్టే సినిమా ఏదంటే? ఇప్పుడే దానికి సమాధానం చెప్పలేం. మళ్లీ ఈ రికార్డ్‌ను టచ్ చేయాలంటే ప్రభాస్ లేదంటే రాజమౌళి…
రెబల్ స్టార్ ప్రభాస్ తన మాస్ రేంజ్ ఏంటో చూపిస్తే బాక్సాఫీస్ పునాదులు కదలాల్సిందే, కొత్త రికార్డులు క్రియేట్ అవ్వాల్సిందే. సలార్ సినిమాతో ఇదే చేసి చూపించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ క్యారెక్టర్ ని ప్రభాస్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ఇంపాక్ట్ అన్ని సెంటర్స్ లోని కలెక్షన్స్ ని చూస్తే అర్ధమవుతుంది. తెలుగు రాష్ట్రాలు,…
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే… బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఇలా ఉంటుందని చూపిస్తోంది సలార్ సినిమా. ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్… థియేటర్లో ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బాక్సాఫీస్ వసూళ్ల దగ్గర మోత మోగిస్తోంది. ఊహించినట్టుగానే సలార్ డే వన్ లెక్కలు రికార్డ్ రేంజ్‌లో ఉన్నాయి. సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 180 కోట్ల వరకు రాబట్టింది. రిలీజ్ అయిన అన్ని…