Home
Salaar Movie
Salaar Movie News
-
Shriya Reddy : ప్రభాస్ తో షూటింగ్ కు ముందు రోజూ అలా చేశా
Shriya Reddy : శ్రియారెడ్డి పేరు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె రీసెంట్ గానే ఓజీ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమెకు మంచి పవర్ ఫుల్ రోల్ పడింది. మనకు తెలిసిందే కదా.. పవర్ ఫుల్ నెగెటివ్ రోల్స్ చేయాలంటే శ్రియారెడ్డి తర్వాతనే ఎవరైనా అనేది. గత సినిమాల్లోనూ ఆమె ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ చేసింది. ఇక ప్రభాస్ తో సలార్ సినిమాలో కనిపించి హైలెట్ అయింది. తాజాగా… -
Salaar Bike : ఈ ఒక్క పని చేస్తే చాలు సలార్ బైక్ మీ సొంతం..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సినిమా సలార్.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొట్టింది.. ఓటీటిలో కూడా విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి టాక్ ను అందుకుంది. ఇక టీవీ లో ప్రసారం అయ్యేందుకు రెడీ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. కేవలం సినిమాను చూడటం మాత్రమే కాదు.. సినిమాను… -
Prasanth Neel: ఆయనలా సినిమాలు ఎవరు తీయలేరు.. సలార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్
Prasanth Neel: ఎంత పెద్ద హీరో అయినా.. హీరోయిన్ అయినా.. డైరెక్టర్ అయినా వారి వారి వ్యక్తిగత ఇష్టాలు వారికి ఉంటాయి. వారిని ఇన్స్పైర్ చేసినవారు.. వారికి నచ్చిన డైరెక్టర్స్, హీరోస్ వారికి ఉంటారు. అలానే మన సలార్ డైరెక్టర్ కు కూడా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్ ఒకరు ఉన్నారట -
Salaar : సలార్ సినిమాలో ప్రభాస్ గొడ్డుకారం మాత్రమే ఎందుకు తింటాడో తెలుసా?
Do You Know why Prabhas eats Chilli Powder in Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమా గత నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిం భారీ వసూళ్లు సాధిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో దేవరధ అలియాస్ సలార్ పాత్రలో ప్రభాస్ కనిపించగా సినిమాలో చాలా బలవంతుడిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించాడు. అయితే, అమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడి తన బలాన్ని అంతటినీ తనలోనే… -
Salaar: నైజాంలో 50 కోట్ల “సలార్”.. నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డు కొట్టేశాడు!
Salaar Movie Creates a New Non SSR Record in Nizam Area: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా మరిన్ని వసూళ్ల కోసం బాక్సాఫీస్ రన్ లో దూసుకుపోతోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నిచోట్ల కలెక్షన్స్ పరంగా తన మార్కు చూపిస్తున్నా నైజాం ఏరియాలో… -
Salaar : సలార్ కోసం ప్రశాంత్ నీల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా?
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్న సినిమా సలార్.. ప్రభాస్ హీరోగా తెరకేక్కిన ఈ సినిమా క్రిష్టమస్ కానుకగా విడుదలై భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ క్రేజ్ మరొకసారి పెరిగిపోయింది.. కేజీఎఫ్ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ నీల్ మరొకసారి తన స్టామినా ఏంటో సలార్ సినిమాతో నిలబెట్టుకున్నారు.. ఇప్పటికి ఈ సినిమా మేనియా కొనసాగుతుంది.. బాహుబలి… -
Venu Swamy: మానిపోతున్న పుండు మీద కారం చల్లిన వేణు స్వామి.. ఇక అసలు ఊరుకుంటారా?
Venu Swamy Counter to Prabhas Fans Trolls about Salaar Movie: టాలీవుడ్ సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి అనేకమంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ల గురించి జాతకాలు చెప్పి మరింత పాపులారిటీ సంపాదించాడు. అలాంటి వేణు స్వామి ప్రభాస్ జాతకం ఏమీ బాలేదని ఆయన లైఫ్ లో ఉన్న మంచి రోజులన్నీ అయిపోయాయి అన్నట్టు ఇప్పుడు ప్రభాస్ కి బ్యాడ్ టైం నడుస్తోందని కొన్ని రోజుల క్రితం కామెంట్లు… -
Sruthi Haasan : సలార్ హిట్ అవ్వడానికి కారణం ప్రభాస్ కాదు.. ఆయనదే ఆ క్రెడిట్ అంతా..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో ఫీవర్ లా మారిపోయింది.. అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా సూపర్ టాక్ దూసుకుపోతుంది.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా మేనియా కొనసాగుతుంది.. ఇక తొలిరోజే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.. సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఇక ఈ… -
Salaar : భీమవరంలో టిక్కెట్స్ కోసం థియేటర్లలో గొడవ.. పలు చోట్ల రచ్చ చేసిన ఫ్యాన్స్..
ప్రపంచవ్యాప్తంగా సలార్ ఫీవర్ పట్టుకుంది.. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. టికెట్లు దొరకలేదని ఫ్యాన్స్ ఒకవైపు గొడవలకు దిగుతున్నారు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ మొదటి భాగం.. సీజ్ ఫైర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. నేడు ఇండియా వైడ్ భారీ స్థాయిలో భారీ అంచనాలు మధ్య ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసిన… -
Salaar : సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్..ప్రభాస్ ఫ్యాన్ మృతి..
ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ విడుదలైంది.. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన డార్లింగ్ సినిమా బొమ్మ థియేటర్లలో పడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సినిమా విడుదల అవుతుందన్న వారం ముందు నుంచే థియేటర్లను ముస్తాబు చేసి అందంగా తయారు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు.. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు.. తాజాగా ఓ అభిమాని విధ్యుత్ షాక్ గురై ప్రాణాలను వదిలాడు.. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాల్లో వెలుగుచూసింది.. వివరాల్లోకి వెళితే..…
తాజావార్తలు
-
UP Congress-SP Alliance: 181 సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. లీకైన జాబితాతో అఖిలేష్పై ఒత్తిడి!
-
Success Story: ఐఐటీ కుర్రాడి క్రేజీ బిజినెస్ ఐడియా.. కుల్దీప్ సక్సెస్ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే!
-
Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
-
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
-
India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!