Prashanth Neel Leaks Salaar Movie Story Line: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ సిరీస్ డైరెక్ట్ చేసి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అనగానే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిజంగా ఉందో లేదో తెలియదు కానీ కేజీఎఫ్ సిరీస్ కి సలార్ సినిమాకి లింక్ ఉందని ప్రచారం కూడా…