యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, “కేజిఎఫ్” ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ చాలాకాలం క్రితమే ప్రకటించారు. మధ్యలో కరోనా సెకండ్ వేవ్ అడ్డు తగిలినప్పటికీ ప్రభాస్ “సలార్” సినిమా కోసం కేటాయించిన డేట్స్ కు మాత్రం ఎలాంటి…