ప్రస్తుతం ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అయ్యే సాలిడ్ సినిమా ఏదైనా ఉందా అంటే.. అది ‘సలార్’ మాత్రమేనని కాలర్ ఎగిరేసి మరీ చెబుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్‌కు ఇంకా 45 రోజులు మాత్రమే ఉంది. అంటే, సలార్ రాకకు మరో నెలన్నర మాత్రమే ఉంది. అయినా కూడా సలార్…