Salaar Child Artist Karthikeya got Chance in Lucifer 2: ప్రజంట్ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తున్న మూవీ ‘సలార్’. నిన్న రిలీజ్ అయిన ఈ సలార్ సినిమాను రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు ఫిల్మ్ లవర్స్ అందరూ చూసి సూపర్ ఉందని అంటున్నారు. ప్రమోషన్స్ పెద్దగా చేయకుండానే రిలీజ్ ట్రైలర్ తో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి ఈ మూవీ టికెట్స్ కోసం ఆడియెన్స్ ఎగబడేలా చేశారు. టికెట్ల దెబ్బకి ఈ బుక్ మై…