సలార్ సీజ్ ఫైర్ వరల్డ్ వైడ్ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ప్రభాస్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి సినిమాల జోష్ తగ్గి మళ్లీ సలార్ సీజ్ ఫైర్ సినిమాకి థియేటర్స్ ఇస్తారు అనే మాట వినిపిస్తున్న సమయంలో సడన్ గా సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. నెట్ ఫ్లిక్స్ లో సలార్ సినిమా స్ట్రీమ్…