పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. హాలీవుడ్ సినిమాలకి వాడే డార్క్ సెంట్రిక్ థీమ్ తో సలార్ తెరకెక్కింది. పృథ్వీరాజ్, జగపతి బాబు మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్న సలార్ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ…
Salaar Censor report and Run time Details are out: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సెన్సార్ రిపోర్ట్ అలాగే రన్ టైమ్ వివరాలు బయటకు వచ్చాయి. సినీ వర్గాల నుంచి అందిస్తున్న సమాచారం మేరుకు ఇప్పటికే పాన్-ఇండియన్ మూవీ సలార్ సెన్సార్ పూర్తి అయింది, సినిమా మొత్తం చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి ‘A’ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే, సినిమా ట్రైలర్ లో హింట్ ఇచ్చినట్టుగానే టీమ్ భారీ…